జనపథం.. జానపదం
జనం నుంచి పుట్టిందే జానపదం(#janapadam). జానపద కళాకారులు తమ యాస, భాషతో.. సరళమైన పదాలతో పాటలు పాడి ప్రజలను రంజింప చేస్తారు. అలాంటి జానపద కళారూపాల్లో జముకుల(@jamukula) కథ కూడా ఒకటి.. ఈ కథకు చాలా చరిత్ర వుంది.. జముకుల కథ జానపద కళాకారుడు మల్లేష్(#lingilingidi) గారితో ఇంటర్వ్యూ చేశాం. ఆ వివరాలు మీ కోసం...
