శ్రీకాకుళం(#srikakulam) జిల్లా కవిటి(#kaviti) మండలంలోని బొరివంక#borivanka) గ్రామానికి చాలా చరిత్ర ఉంది. ఆధ్యాత్మికత గానూ, రాజకీయంలోనూ.. కళలు, విద్య, క్రీడల పరంగా గ్రామం చాలా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్(#indian book of records), చాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్(#champions book of records), వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్(#wonder book of Records), తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్(#telugu book of records)లో చోటు సంపాదించుకుంది. నాటక రంగంలో నంది(#nandi Awards) అవార్డులు వరించాయి. వీటితో పాటు ఎన్నో విశేషాల సమాహారం మా గ్రామం. ఆ విశేషాలను ఉద్దానం స్టార్స్((#uddanam stars) మీ ముందుకు ఉంచుతోంది.. వీడియో చూడండి.. నచ్చితే లైక్ చేయండి.. షేర్ చేయండి. చానల్ సబ్స్క్రైబ్ చేయండి..
