జజ్జనకరి జనారే.. జానపదం భళారే..
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సంప్రదాయ, జానపద పాటలకు కళాకారులు అద్భుతంగా డ్యాన్స్‌లు చేసి అలరించారు.